94. కవి నివాసం ఎట్లా వున్నది?
లఘుప్రశ్నలు Chapter5 నగర గీతం -అలిసెట్టి ప్రభాకర్
Page Number 41 Telangana SCERT Class X Telugu
Answers
Answered by
1
కవి ఆస్బెస్టాస్ రేకుల షెడ్డులో కాపురముంటున్నాడు.
అక్కడ చాల వేడిగా వుంటుంది.అక్కడి ఎండ అతన్ని మాడ్చి వేస్తూ వుంటుంది. ఆ రేకుల షెడ్డులో రాత్రింబగళ్ళు వేడిగా వుంటుంది.
పై ప్రశ్న అలిసెట్టి ప్రభాకర్ గారు రాసిన' నగరగీతం ' అనే పాఠo నుండి ఈయబదినది.
ఇది మినీ కవితా ప్రక్రియకు చెందింది.ఏదైనా ఒక అంశాన్ని కోసమెరుపుతోనో,వ్యంగ్యంతోనో ,చురకతోనో,తక్కువ పంక్తులతో చెప్పడాన్ని "మినీ కవిత"అంటారు.ప్రస్తుత పాఠ్యభాగం 'సిటీ లైఫ్' అనే మినీ కవితలలో కొన్నిటిని "నగర గీతం" అనే కవిత గా పేరు మార్చి పాఠంగా నిర్ణ యించారు.
Similar questions