India Languages, asked by StarTbia, 1 year ago

95. నగర నాగరికతని నరకప్రయమని కవి ఎందుకన్నాడు?
లఘుప్రశ్నలు Chapter5 నగర గీతం -అలిసెట్టి ప్రభాకర్
Page Number 42 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
0

 1. నగర జీవితం  చాల కష్టంగా వుంటుంది. 


2.నగర రోడ్ల మిద ప్రయాణం చాల ప్రమాదకరం.

 

౩.ఎల్ల వేళల "ట్రాఫిక్ జాం"లో చిక్కుకొని ఉండవలసిందే. 


4. ఉండడానికి అందుబాటులో అద్దెకు ఇల్లు దొరకవు.అద్దె లెక్కువ. 


5.మురికివాడలు ఎక్కువ. 


6.కాలుష్య వాతావరణం. 


7.పిల్లచాడువులకు లక్షల డొనేషన్లు. 


8.ఇక్కడ ఎవరు ఎవరిని పట్టించుకోరు. 


   అందుకే నగర జీవితం నరక ప్రాయమని కవి అన్నాడు.

 

      పై ప్రశ్న అలిసెట్టి ప్రభాకర్ గారు రాసిననగరగీతం ' అనే పాఠo నుండి ఈయబదినది. 

ఇది మినీ కవితా ప్రక్రియకు చెందింది.ఏదైనా ఒక అంశాన్ని కోసమెరుపుతోనో,వ్యంగ్యంతోనో ,చురకతోనో,తక్కువ పంక్తులతో చెప్పడాన్ని "మినీ కవిత"అంటారు.ప్రస్తుత పాఠ్యభాగం 'సిటీ లైఫ్అనే మినీ కవితలలో కొన్నిటిని "నగర గీతంఅనే కవిత గా పేరు మార్చి పాఠంగా నిర్ణ యించారు.

Answered by anu522
0
heya...





పాఠం ఆధారంగా కింది కవిత పంక్తుల్లో దాగున్న అంతరార్ధాన్ని రాయండి

1 నగరం లో ప్రతిమనిషి పఠనీయ గ్రంధమే. నిమ్న వర్గాల్లో భాగ్య రెడ్డి వర్మ తెచ్చిన మార్పులు తెలుపండి?
లఘుప్రశ్నలు భాగ్యోదయం -కృష్ణస్వామి

2 నగరం మహా వృక్షం కింద ఎవరికీ వారే ఏకాకి.

౩ మహానగరాల రోడ్లకి మరణం నాలుగు వైపులు.
పదజాలం నగర గీతం -అలిసెట్టి ప్రభాకర్ టుగా అర్థాంగి చేటలో కన్నీళ్ళు చేరుగుతున్నప్పుడు" వాక్యం 1 ఆండ ,ఉన్నతి,స్వేఛ్చ,వికాసం.

2 కిన్దిపదాలను ఉపయోగించి సొంతవాక్యలను రాయండి?

1 ఏకతాటిపై,మచ్చుతునక,మహమ్మారి ,నిరంతరం.

౩ కింది పాదాలను\పదబంధాలను వివరించి రాయండి.

1 ఆంకితం కావడం,నైతికమద్దతు ,చిత్తశుద్ది,సాంఘికదురాచారాలు,సొంతకాళ్ళపై నిలబడటం.
ఐదేసి వాక్యాలలో జాబులు రాయండ
Similar questions