History, asked by swamuveera1122, 4 months ago

9th class important questions of telugu శాంతి కంశ
any body...
కవి పరిచయం;



Attachments:

Answers

Answered by shaikquadri5566
1

Answer:

do s Dhaka DJ say unusual Assalamualaikum half-full Shashriakaal Arkhangelsk Shashriakaal

Answered by IzAnju99
5

శాంతి కాంక్ష కవి పరిచయం :

మహాభారతాన్ని తెలుగులో కవిత్రయం వారు రచించారు. వారిలో తిక్కన్న రెండోవారు. వీరు 13వ శతాబ్దానికి చెందిన మహాకవి. నెల్లూరు ను పరిపాలించిన మనుమసిద్ధికి మంత్రిగా , ఆస్థాన కవిగా ఉన్నారు. తిక్కన మొట్టమొదటి ' నిర్వచనోత్తర రామాయణము 'ను రచించి మనుమసిద్ధి కి అంకితం ఇచ్చారు. తిక్కన రెండో గ్రంథం ' మహాభారతం '. విరాటపర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు 15 పర్వాలను రచించి హరిహరన్ ఆధునికి అంకితం ఇచ్చారు.

మహాభారత రచనలో ఈయన తీర్చిదిద్దిన పాత్రలు సజీవంగా కనిపిస్తాయి. వీరి శైలిలో ' నాటకీయత ' ఉంటుంది. సందర్భాను గుణంగా వీరు ఉపయోగించిన పదాలు సృష్టించిన సన్నివేశాలు కలిగిస్తాయి. ఔచిత్యం వంతంగా రసపోషణ చేయగలడా ని ' రాసాభ్యూచితబంధం ' అంటారు . ఇందులో తిక్కన్న సిద్ధహస్తుడు. సంస్కృతాంధ్రాలలో ఒక కవిత్వం రాయగలిగిన ప్రతిభాశాలి కాబట్టి " ఉభయ కవిమిత్రుడు "అనీ, కేతనాది కవులకు ప్రేరణ కలిగించి మార్గదర్శకులుగా నిలిచినందుకు ' కవిబ్రహ్మ' అని బిరుదును పొందారు.

ఇది మీకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను

Similar questions