India Languages, asked by venkateshvenki0550, 4 months ago

a
భాషా కార్యకలాపాలు
స్త్రీల అభ్యున్నతికి కృషి చేసిన సంస్మల వివరాలు సేకరించి ప్రదర్శించండి.
(లేదా)
వివిధ రంగాలలో ప్రసిద్ధిగాంచిన స్త్రీల వివరాలను సేకరించి ప్రదర్శించండి.​

Answers

Answered by MrMonarque
12

Hello, Buddy!!

||Required Response||

వివిధ రంగాలలో ప్రసిద్ధిగాంచిన స్త్రీల వివరాలను సేకరించి ప్రదర్శించండి.

ఝాన్సీ లక్ష్మీబాయి:-

  • భారత స్వాంత్య్రోద్యమంలో కత్తిపట్టి బ్రిటిష్ వారితో బీకరంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన వీర వనిత.

సావిత్రిబాయి ఫూలే:-

  • భారత దేశంలో మొట్టమొదటి మహిళా విద్యావేత్త. స్త్రీలకు విద్య నేర్పడం - సమాజ సేవ.

ఇందిరా గాంధీ:-

  • స్వతంత్ర భారత దేశాన్ని 17 సంత్సరాలు ప్రధాన మంత్రిగా పరిపాలించిన గొప్ప రాజకీయ నాయకురాలు.

శ్రీమతి భందరునాయకే:-

  • ప్రపంచంలో మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి, శ్రీలంక అధ్యక్షురాలు.

సరోజినీ నాయుడు:-

  • స్వరాజ్య సమర యోధురాలు. స్వతంత్ర భారత దేశంలో మొట్టమొదటి మహిళా గవర్నర్ [యు.పి]. గొప్ప రచయిత్రి, నైటింగేల్ ఆఫ్ ఇండియా.

మార్గరెట్ థాచర్:-

  • బ్రిటన్ ప్రధానమంత్రి.

దుర్గాబాయి దేశ్ముఖ్:-

  • మహిళల అభివృద్ధికి కృషి చేసింది.

సునీత విలియమ్స్:-

  • భారత సంతతికి చెందిన అమెరికా అంతరిక్ష పరిశోధకురాలు.

యమ్.స్.సుబ్బలక్ష్మి:-

  • గొప్ప సంగీత కళానిధి, విద్వాన్.

సానియా మిర్జా:-

  • గొప్ప టెన్నిస్ క్రీడాకారిణి.

మహానటి సావిత్రి:-

  • భారతీయ సినిరంగంలో ఒక గొప్ప నటి.

పి.వి.సింధు:-

  • భారత బ్యాడ్మిటన్ క్రీడాకారిణి [ఒలింపిక్ పతక విజేత]

కరణం మల్లీశ్వరి:-

  • సుప్రసిద్ధ వేయిట్లిఫ్టర్ [ఒలింపిక్ పతక విజేత]

కల్పన చావ్లా:-

  • అంతరిక్షంలో ఎగిరిన మహిళ.

\red{\bold{@MrMonarque♡}}

Hope It Helps You ✌️

Similar questions