భరతమాత “స్మితకాంతి" అందరినీ ఆకట్టుకున్నది.(
"స్మితకాంతి" పదానికి అర్థాన్ని గుర్తించండి)
A
నవ్వుల వెలుగు
*
B
వెన్నెల వెలుగు
C
పున్నమి వెలుగు
D
పగటి వెలుగు
Answers
Answered by
3
Answer:
ANSWER WILL BE A, I THINK SO
Answered by
2
ప్రశ్న:
భరతమాత మందస్మితకాంతి ఆకట్టుకున్నది. (గీతగీసిన పదానికి అర్థాన్ని వ్రాయండి?)
జవాబు:
స్మితకాంతి అనగా నవ్వుల వెలుగు.
భరతమాత మందస్మితకాంతి ఆకట్టుకున్నది.
పైన ఇవ్వబడిన వాక్యంలో గీత గీసిన పదం ''స్మితకాంతి''
''స్మితకాంతి'' అనే పదం రెండు పదాలు కలిగి ఉన్నది.
స్మిత అనగా నవ్వులు
కాంతి అనగా వెలుగు
అందువల్ల ''స్మితకాంతి'' అనే పదానికి అర్ధం నవ్వుల వెలుగు.
Similar questions