India Languages, asked by dheerajnaik46289, 11 months ago

భూమి - అనే పదానికి పర్యాయపదాలు
A) మేదిని, పుడమి, పృథ్వి
B) వసుధ, సుధ, మట్టి
C) నేల, నేలతల్లి, పొలము
D) మహి, మహిమ, మన్ను​

Answers

Answered by PADMINI
0

భూమి - అనే పదానికి పర్యాయపదాలు:

భూమి = మేదిని, పుడమి, పృథ్వి

పర్యాయ పదాలు అంటే ఏమిటి?

ఒకే అర్థాన్నిచ్చే పదాలను పర్యాయ పదాలు అంటారు.

మరికొన్ని పర్యాయపదాలు:

1. జనని = మాతా , తల్లి  

2. ఉత్సవం = పండుగ , వేడుక  

3. కేతనం = పతాకం , జెండా

4. దేవాలయం = గుడి , కోవెల  

5. తొలి = మొదటి , ఆది  

6. జలజము = పద్మము , కమలము  

7. కోతి = మర్కటము , వానరం  

8. దిశ = దిక్కు , కాష్ఠ

9. తారలు = నక్షత్రాలు , చుక్కలు  

10. లోకం = ప్రపంచం , జగము

Similar questions