India Languages, asked by ramu1904m, 6 hours ago

॥అందున్ నన్-ఏ విభక్తి , A) ప్రథమా B) సప్తమీ C) తృతీయా D) చత్మర్టీ​

Answers

Answered by supriyalalit20
2

Answer:

విభక్తులు వాక్యములోని వేర్వేరు పదములకు అన్వయము కలిగించు ప్రత్యయములను, పదములను విభక్తులందురు. ఇవి రెండు పదముల మధ్య సంబంధము కలిగించును. వీటినే విభక్తి ప్రత్యయాలు అని కూడా అంటారు. ఈ విభక్తులు ఎనిమిది. అవి:

ప్రత్యయాలు విభక్తి పేరు

డు, ము, వు, లు ప్రథమా విభక్తి

నిన్, నున్, లన్, గూర్చి, గురించి ద్వితీయా విభక్తి.

చేతన్, చేన్, తోడన్, తోన్ తృతీయా విభక్తి

కొఱకున్ (కొరకు), కై చతుర్ధీ విభక్తి

వలనన్, కంటెన్, పట్టి పంచమీ విభక్తి

కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్ షష్ఠీ విభక్తి.

అందున్, నన్ సప్తమీ విభక్తి

ఓ, ఓరీ, ఓయీ, ఓసీ సంబోధన ప్రథమా విభక్తి

ప్రథమా విభక్తి

ద్వితీయా విభక్తి

తృతీయ విభక్తి

చతుర్ధీ విభక్తి

పంచమీ విభక్తి

షష్ఠీ విభక్తి

సప్తమీ విభక్తి

సంబోధనా ప్రథమా విభక్తి

మూలాలు

Similar questions