World Languages, asked by mizumizba46, 23 hours ago

aadavi in telugu about 50 words ​

Answers

Answered by virinchiv0
0

Answer:

అడవి వివిధరకాలైన వృక్షాలకు, మరెన్నో రకాలైన జంతువులకు నిలవు. అడవి అంటే వృక్షాలు, మృగాలు, జలపాతాలు మొదలైన వాటితో ఉండే జనసంచారము తక్కువగా కలిగిన రమ్యమైన ప్రదేశం. అడవులు వర్షపాతానికి ప్రధాన ఆధారం. అనేకమైన ఆహార పదార్ధాలు ఇతర ఉపయోగకరమైన వస్తువులు పుష్కలంగా లభించే ప్రదేశం, జలవనరులకు ఆలవాలం. భూమి ఉపరితలం మీద 9.4 % అడవులు ఆక్రమించి ఉన్నాయి.

Explanation:

hope niku ardan aindi

Similar questions