History, asked by praneethkittu, 1 year ago

About amaravathi silpalu in telugu

Answers

Answered by Washingtonprem
102
అమరావతి మంచి బౌద్ధ పుణ్యక్షేత్రం. కృష్ణా నది పక్కనే ఉంది. అమరావతిని సందర్శించేందుకు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా బుద్దిస్టులు వస్తుంటారు. అక్కడ రెండువేల ఏళ్ల నాటి స్థూపం, ధాన్యకటక స్థూపం, చిన్న మ్యూజియం ఉన్నాయి. అమరావతిలో పలు మతాల సంగమం అని చెప్పవచ్చు.అమరావతి గుంటూరు జిల్లాలో ఉంది. ఇది గుంటూరుకు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. విజయవాడ దక్షిణానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అమరావతికి దగ్గరలో ఉన్న డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్ విజయవాడ. అంతర్జాతీయ ఎయిర్ పోర్టు హైదరాబాద్. హైదరాబాద్‌కు వచ్చి అక్కడి నుండి విజయవాడకు వెళ్లి అటు నుండి అమరావతి వెళ్తుంటారు.ఇప్పుడు ఇది నవ్యాంధ్ర రాజధానిగా మారితే, ఆసియా ఖండంలోని వివిధ దేశాలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చే అవకాశం ఉంది.
Any mistakes means pls excuse me.
I don"t know that much of Tel
Hope this helpful
Mark as brilliant....

lokeshbhisetti: thank you
Answered by buddhanagendra64
7

Explanation:

I hope this helps you very much ♥️ in likee app and in brAinly app please follow up me

Attachments:
Similar questions