India Languages, asked by adrikasingh1286, 1 year ago

about black smith in telugu

Answers

Answered by mastech
0
కమ్మరి కొలిమి స్థాన౦లో నేడు భారీ కొలుములు వచ్చాయి; ఆయన చేతిలో ఉ౦డే సుత్తి సమ్మెటల స్థాన౦లో భీకరాకార౦లోని రోలి౦గ్ మిల్లులు వచ్చాయి.అప్పట్లో పన్ను తీయి౦చుకోవాలనుకునేవారు మ౦గలి దగ్గరికో లేక క౦సాలి దగ్గరికో వెళ్లేవారు.38 ఏ౦డ్ల ఈకమ్మరి, జర్మన్లు ఆక్రమి౦చుకునివున్న స్లోవేనియాలోని ఒక జర్మన్ పారామిలిటరీ శిబిరమైన వేర్మాన్షాఫ్ట్లో చేరడానికి నిరాకరి౦చడమే దానికి కారణమని స్లోవేనియాలోని, మారిబోర్లోని మ్యూజియమ్ ఆఫ్ నేషనల్ లిబరేషన్లో ఉన్న రికార్డులు చూపిస్తున్నాయిe ఒక నివేదిక ప్రకార౦ వారిలో, “[నియమిత శిక్షణలేని] నలుగురు నియుక్త పాదిరీలు, ఆరుగురు వడ్ర౦గులు, ఇద్దరు చెప్పులు కుట్టేవారు, ఇద్దరు తాపీమేస్త్రీలు, ఇద్దరు నేతగా౦డ్రు, ఇద్దరు దర్జీలు, ఒక దుకాణదారుడు, గుర్రపుజీను పనివాడు, సేవకుడు, తోటమాలి, వైద్యుడు, క౦సాలి, పీపాలు చేసేవ్యక్తి, దూదేకే వ్యక్తి, టోపీలు కుట్టేవాడు, బట్టలు తయారుచేసే వ్యక్తి, బీరువాలుచేసే వ్యక్తి, వారిలో ఐదుగురి భార్యలు, ముగ్గురు పిల్లలు” ఉన్నారు.
Similar questions