About blacksmith in telugu
Answers
Answered by
6
Answer:
కమ్మరి ఎవరు
Explanation:
A blacksmith is a person who works with iron and steel. The blacksmith hammers hot iron on an anvil to change its shape. Blacksmiths make iron and steel tools. A smith is a person who works in metal.
Answered by
33
Answer:
కమ్మరి వారిని బ్లాక్ స్మిత్ అంటారు.
వీరు ఇనుము వంటి లోహాలతో వివిధ రకాలైన పనిముట్లను ప్రతిరోజు కావలసిన వస్తువులను తయారు చేస్తూ ఉంటారు.
వీరి పని చాలా కష్టతరమైనది.
వీరు ఇనుము వంటి లోహాలను ముందుగా లిపులలో కరిగించి ఆ వచ్చిన ద్రవం చేత ఎన్నో పనిముట్లను చేస్తూ ఉంటారు.
వీరు చాలా సేపు మంట ముందు గడపాల్సి ఉంటుంది అంతేకాక వీరి పనిలో ఎంతో శారీరిక శ్రమ ఖర్చు అవుతూ ఉంటుంది.
Similar questions