India Languages, asked by Gurramanup, 1 year ago

about cm kcr paripalana in Telugu

Answers

Answered by barish95644
1
I dont know about telegu
Answered by dreamrob
0

కెసిఆర్ గారి పరిపాలన:

కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు. తెలంగాణ రాష్ట్రం ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత చంద్రశేఖర రావు గారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గా నియమితులయ్యారు.

• తెలంగాణ రాష్ట్రాన్ని చంద్రశేఖర రావు గారు చాలా గొప్పగా పరిపాలించారు. చంద్రశేఖర రావు గారు తెలంగాణ రాష్ట్రంలో చాలా గొప్ప పథకాలను ప్రవేశపెట్టారు.

• అందులో రైతుబంధు, కాకతీయ మిషన్, కంటి వెలుగు, ముసలి వాళ్లకి ఆసరా ఫింఛను, షీ టీమ్, మిషన్ భగీరథ మొదలైనవి.

• చంద్రశేఖర రావు గారు ప్రవేశపెట్టిన అన్ని పథకాలు లో కంటి వెలుగు చాలా ముఖ్యమైనది ఈ పథకం ద్వారా చాలా మంది కంటి సమస్యలతో బాధపడుతున్నవారు మరియు కంటికి సర్జరీ అవసరమైన వారికి ఇది ఎంతో సహాయం గా నిలిచింది.

• చంద్రశేఖర రావు గారు ప్రతి సమస్యను చాలా కూలంకశంగా ఆలోచించి పరిష్కరించే దిశగా అడుగులు వేస్తారు.

• మొన్న జరిగిన ఏపీఎస్ఆర్టీసీ అమ్మే విషయంలో కూడా ఆయన సమ్మె కాలంలో నష్టపోయిన ఉద్యోగస్తులు అందరికీ జీతాలు వారికి వచ్చేలా చేశారు.

• అలాగే ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న కరోనా వైరస్ విషయంలో కూడా తగు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

• ఇలాగ లాక్ డౌన్లోడ్ తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 31 వరకు పొడిగించాలని గట్టి నిర్ణయం తీసుకున్నారు. చంద్రశేఖర రావు గారు ప్రజల క్షేమమే ముఖ్యం అనే దిశగా పాలను పరిపాలన సాగిస్తున్నారు.

Similar questions