::::about corona vrius in telugu
Answers
Answered by
2
Answer:
is it right
Hope it helps you
Attachments:
Answered by
1
Answer:
కరోనావైరస్వ్యాధిలక్షణాలుసాధారణంగావ్యాధితీవ్రతనుబట్టిపెరుగుతూఉంటాయి . వ్యాధిలక్షణాలు :
1.జలుబు
2.జ్వరం
3.దగ్గు
4.తలనొప్పి
5.అలసటగా ఉండటం
పైనపేర్కొన్నలక్షణాలతోఎవరైనాఇబ్బందిపడుతుంటేముందుగాతీసుకోవలసినజాగ్రత్తలు:
దగ్గేటప్పుడు లేదా తుమ్మేటప్పుడు ముఖానికి చేతి రుమాలు లేదా నాప్కిన్
వీలైనంతవరకు బైటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలి
కుటుంభం సంభ్యులతో ఎక్కువగా కలిసి ఉండకుండా వీలైనంత దూరం పాటించాలి
వ్యాధి లక్షణాల తీవ్రత పెరుగుతుంటే వెంటనే దగ్గరలో ఉన్న ఐసోలేషన్ కేంద్రానికి వెళ్ళాలి.
కరోనావైరస్వ్యాపించకుండాతీసుకోవలసినజాగ్రత్తలు :
ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి ఏ వ్యాధి సంక్రమిస్తుంది, కనుక వీలైనంత దూరం పాటించడం శ్రేయస్కరం.
కరోనా వైరస్ సంక్రమించిన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, ఆ తుంపర్ల ద్వారా వైరస్ సంక్రమిస్తుంది. – కనుక తుమ్మినప్పుడు , దగ్గినప్పుడు చేతిరుమాలు లేదా నాప్కిన్ అడ్డుపెట్టుకోవడం ద్వారా ఏ వ్యాధి సంక్రమణను అరికట్టవచ్చు.
వైరస్ ఉన్న వ్యక్తి నోటినుండి వచ్చిన తుంపరలు ఏదైనా వస్తువుపై పడిన , ఆ వస్తువుని ఆరోగ్యమైన వ్యక్తి తాకడం ద్వారకుడా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. – కనుక వీలైనంత వరకు ఏదైనా వస్తువుని తాకిన చేతులతో ముఖాన్ని, నోటిని మరియు ముక్కుని తాకడం వంటివి చేయకూడదు.
Similar questions