About essay on hen in Telugu
Answers
Answered by
19
Hen అనగా కోడి. ఇది పక్షి జాతికి చెందింది. నిత్యము మన చుట్టూ ఉండే జంతువుల లోనూ పక్షుల లోనూ కోడి ముఖ్యమైనది. పూర్వపు రోజుల్లో తెల్లవారుజామున సమయాన్ని గణించడానికి కోడికూత ని ఉపయోగించేవారు. అంతేకాక కోడి మనిషి జాతికి ఎంతో పోషక ఆహారాన్ని అందిస్తూ ఉంటుంది.
కోడిగుడ్డును మాంసకృత్తులు ఎక్కువగా ఉన్న పోషక పదార్థాలు చేరుస్తారు. అంతేగాక మన ప్రభుత్వం కూడా రోజుకి ఒక కోడిగుడ్డును ఆహారంలో తీసుకోవాలి అని పిలుపును కూడా ఇచ్చింది. కోళ్ల ఫారాలు నిర్వహించటం భారతదేశంలో ఒక పరిశ్రమగా కూడా ఉద్భవించింది.
Similar questions