India Languages, asked by marygrace47705, 11 months ago

about family in telugu​

Answers

Answered by lasya9110
9

కుటుంబం అంటేనే అమ్మ , నాన్న , చెల్లి , అక్క , తమ్ముడు , పెద్దమ్మ, పెద్దనాన్న , అమ్మమ్మ, , తాతయ్య కలిసి ఉంటారు . కలిసి ఉంటే కలదు సుఖం అన్నటుగా కుతుబంలో అందరూ లిసి ఉంటేనే సంతోషం . అమ్మమ్మ రాతిరి పడుకునే సమయంలో మంచి మంచి కథలు చెబుతుంది . తాతయ్య పురాణాలు , భాగవతం గురించి చెబుతాడు . అక్క , చెల్లి , అనయ్య ఎదేన పనిలో సహాయం చేస్తారు . అమ్మానాన్నలు ధైర్యాన్ని ఇస్తురు

hope this helps you mate please mark me as brainliest and please thank my answer!!!

Similar questions