India Languages, asked by thunderbird1368, 1 year ago

About importance of sports in schools in Telugu

Answers

Answered by ItzLazyGirlThan
7

క్రీడలు అనేది కూడా ఓక రకమైన విధ్య. అన్నీ పాఠశాలలో కూడా క్రీడలు ఉండడం ముఖ్యం.

ఎందుకంటె ఈరోజుల్లో క్రీడలు గానీ వాటి జోలికి గాని పిల్లలు శ్రద్ధ చూపించడం లేదు ఇంట్లోనే టీవీల

ముందు కూర్చొని బొమ్మలు చూస్తున్నారు.

అందుకే బడి లో అయినా క్రీడల లో పాల్గొంటే మంచిది.

HOPE IT HELPS YOU AND PLZZZ MARK AS THE BRAINLIEST MY MATE...☺️☺️☺️

Similar questions