about soldiers in telugu in 4 points
Answers
Answered by
2
* భారత రక్షణ వ్యవస్థలో ఒకటయిన భారత సైనిక దళం (ఇండియన్ ఆర్మీ) ప్రధాన కర్తవ్యం భూభాగాన్ని పరిరక్షించడంతో పాటు దేశంలో శాంతి భద్రతలను కాపాడుతూ సరిహద్దుల భద్రతను పర్యవేక్షించడం.
* ప్రస్తుత భారత ఆర్మీలో మొత్తం సుమారు 25 లక్షల మంది ఉన్నారు. ఇందులో 12 లక్షల మంది రిజర్వ్ సైన్యం, అనగా ఈ సైన్యం అవసరమయినపుడు మాత్రమే రంగంలోకి దిగుతుంది.
* కొన్ని దేశాలో ఉన్న ప్రతి యువకుడు తప్పనిసరిగా ఆర్మీలో పని చేయాలన్న నియమం భారత దేశంలో లేదు. స్వచ్ఛందంగా ఆసక్తికలవారు మాత్రమే ఆర్మీలో చేరవచ్చు.
*Oka soldier ki thanu chanipotadani telisina thana pranalanu addesi mana desanni kapadathadu.
Karnal Santhosh kuda anthe .Intha kanna peddha example cheppalenu.
A great tribute to all soldiers who lost their lives to save us......
Similar questions
Computer Science,
4 months ago
Science,
4 months ago
Math,
4 months ago
Math,
8 months ago
Chemistry,
1 year ago
CBSE BOARD X,
1 year ago