About swachhata in telugu
Answers
Answered by
5
Hii dear friend,
Here is your answer....
కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రకటించే స్వచ్ఛత సర్వేక్షణ్ పురస్కారాల్లో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో ఐదో స్థానాన్ని సొంతం చేసుకుంది. మొదటి పది స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు నగరాలకు చోటు దక్కింది. విజయవాడ ఐదోస్థానంలో నిలవగా, తిరుపతి ఆరు, విశాఖపట్నం ఏడు స్థానాల్లో నిలిచాయి. మొత్తం అవార్డుల్లో పది శాతం ర్యాంకులు రాష్ట్రానికి దక్కాయి. టాప్ 200లో 19 ర్యాంకులు, టాప్ 300లో 31 ర్యాంకులు ఏపీ రాష్ట్రం చేజిక్కాయి. పరిశుభ్ర నగరం కేటగిరిలో విజయవాడ, ఘన వ్యర్థాల నిర్వహణ (ఎస్‌డబ్ల్యూఎం)లో తిరుపతి ర్యాంకులు పొందాయి. లక్ష పైన, లక్షలోపు జనాభా కలిగిన పట్టణాలు, నగరాల్లో పరిశుభ్రతపై కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ 2018 సంవత్సరానికి నిర్వహించిన సర్వే ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ పలు అవార్డులను సాధించింది. ఇక 2018 స్వచ్చ సర్వేక్షణ్ పురస్కారాల్లో మధ్యప్రదేశ్‌కు చెందిన ఇండోర్, భోపాల్‌లు తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. చండీగఢ్, న్యూఢిల్లీ మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి.
గతేడాది 32 వ స్థానంలో ఉన్న హైదరబాద్ నగరం ఐదు ర్యాంకులు ఎగబాకి 27 వ స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా 485 పట్టణాలకు వాటి పరిశుభ్రత, పనితీరు ఆధారంగా ర్యాంకులను కేటాయించారు. ఇండోర్‌లో శనివారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని మోదీ, కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పూరి చేతుల మీదుగా రాష్ట్రానికి చెందిన కలెక్టర్లు, నగరపాలక, పురపాలక సంస్థల కమిషనర్లు ఈ అవార్డులను స్వీకరించారు. 100 లోపు ర్యాంకుల్లో మహారాష్ట్రకు చెందిన 28 పట్టణాలు నిలవడం విశేషం. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో జాతీయస్థాయి అవార్డులను సాధించిన రాష్ట్రంలోని అత్యధిక నగరపాలక, పురపాలక సంఘాలు సత్తా చాటాయని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ హర్షం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో పనిచేసి జాతీయ స్థాయిలో మొదటి పది స్థానాల్లో నిలవాలని ఆయన ఆకాంక్షించారు.
Hope it's help you
Have a Silky Thursday ✌️

2
మహాత్మా గాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని వచ్చే ఐదేళ్లలో సాధించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా 'స్వచ్ఛ భారత్' కార్యక్రమాన్ని గాంధీ జయంతి సందర్భంగా గురువారం 2 అక్టోబర్ 2014 ప్రధాని నరేంద్ర మోదీస్వచ్ఛ భారత్ లేదా స్వచ్ఛ భారత్ అభియాన్కార్యక్రమానికి పిలుపునిచ్చారు. 2014 సెప్టెంబరు 24న భారత కేంద్ర కేబినెట్, పట్టణప్రాంతాలలో స్వచ్ఛ భారత్ మిషన్ కు ఆమోదం తెలిపింది. ఈ మిషన్ 2014 అక్టోబర్ 2నుంచి ప్రారంభమై ఐదేళ్ళ పాటు అమలు చేయబడుతుంది.మిషన్ దేశంలోని 4041 పైగా చట్టబద్ధమైన పట్టణాల్లో అమలు చేయబడుతుంది మరియు 62009 కోట్లరూపాయల ఖర్చులో 146273 కోట్లరూపాయలు కేంద్ర ప్రభుత్వం భరించనుంది.
ఈ మిషన్ స్వచ్ఛ భారత్ అభియాన్ లో పట్టణ విభాగంగా ఉండి పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ ద్వారా అమలు చేయబడనుంది. అయితే, దీని గ్రామీణ విభాగం మాత్రం కేంద్ర తాగునీరు మరియు parishubhram మంత్రిత్వశాఖ ద్వారా అమలు చేయబడుతుంది.
hope it help
.
.
.
please mark as brainliest

Similar questions