About the horse in Telugu
Answers
Answered by
20
గుర్రము (ఆంగ్లం Horse) ఒక వేగంగా పరుగులెత్తే జంతువు. మానవుడు సుమారు క్రీ.పూ 4500 నుంచే గుర్రాలను మచ్చిక చేసుకోవడం నేర్చుకున్నాడు. క్రీ.పూ 3000- 2000 కల్లా ఇవి బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. గుర్రాల శరీర నిర్మాణం, జీవిత దశలు, జాతులు, రంగు, ప్రవర్తన మొదలగు లక్షణాలను వివరించేందుకు విస్తృతమైన, ప్రత్యేకమైన పదజాలం ఉంది. predators దాడి చేసినపుడు వేగంగా పరిగెత్తడానికి వీలుగా వీటి శరీరం నిర్మితమై ఉంటుంది. వీటికి ఐదు సంవత్సరాలు నిండేటప్పటికి మంచి యవ్వన దశలోకి వస్తాయి. సరాసరి జీవితకాలం 25 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉంటుంది.
గుర్రాలను వాటి సామర్థ్యాలను బట్టి మూడు రకాలుగా విభజించవచ్చు.
•మొదటి రకం గుర్రాలు మంచి శక్తి సామర్థ్యాలు కలిగి వేగంగా పరిగెత్తగలిగి ఉంటాయి.
•రెండవ రకం కొంచెం నిదానంగా ఉండి, భారమైన పనులు చేయడానికి అనుకూలంగా ఉంటాయి.
•మూడవ రకం జాతికి చెందిన గుర్రాలు మొదటి రెండు రకాల సంకరజాతిగా చెప్పుకోవచ్చు.
•ఇవి యూరోపులో ఎక్కువగా కనపడుతుంటాయి.
i hope it helps to you:)

Similar questions
Math,
7 months ago
Math,
7 months ago
Accountancy,
1 year ago
Social Sciences,
1 year ago
Math,
1 year ago