Biology, asked by sivapudi143, 1 year ago

advantages disadvantages of mobile in telugu​

Answers

Answered by samikshaakre
2

Explanation:

సాంకేతిక పరిజ్ఞానం వచ్చిందని సంతోష పడాలో.. దాని వల్ల సంభవిస్తున్న దుష్ఫలితాలకు భయపడాలో తెలియని పరిస్థితి. చిన్న పిల్లాడి నుంచి ముదుసలి వారి వరకు ఇప్పుడు సెల్‌ఫోన్‌ తప్పని సరి మరి. అది లేందే పూట గడవని పరిస్థితి. గంటల తరబడి మాట్లాడే యువతీ, యువకులు సెల్‌ వలయంలో చిక్కుకుపోతున్నారు. అతిగా సెల్‌ ఫోన్‌లో మాట్లాడడం వల్ల మెదడుకూ ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తు న్నారు. మితిమీరుతున్న మాటల వల్ల రేడియేషన్‌ ప్రభావం పడుతోందని వైద్యులు చెబుతున్నారు. కొత్త దంపతుల్లో పునరుత్పత్తి సామర్ధ్యాన్ని ఈ రేడి యేషన్‌ దెబ్బతీస్తోందని నిపుణులు అంటున్నారు. మరోవైపు ఈ బ్యాన్‌ సంస్థకు చెందిన పలు యాంటీ రేడియేషన్‌ ఉత్పత్తులు సైతం మార్కెట్లోకి అందు బాటులోకి వచ్చాయి. ఈ సెల్‌ రేడియేషన్‌ కారణంగా సంభవిస్తోన్న, ఆరోగ్య సమస్యలను పరీశీలించండి.

Similar questions