"అర్జునునికి సాటి వీరుడు ఎవరూ లేరు" వివరించాడు?
answer at least in 5 sentences.
Answers
Answered by
15
Heya ❤
》అర్జునుడు సంపూర్ణ వ్యక్తిత్వం కలవాడు.
》కొంచెం మృదు స్వభావం కలిగిన వాడే అయినా మంచి ఆలోచనాశక్తి కలవాడు.
》మహాభారత సంగ్రామం లో అర్జునుడు చాలా కీలక పాత్ర పోషించారు.
》చిన్నప్పుడు అర్జునుడు చాలా అత్యుత్తమ విద్యార్ధి. లేత వయస్సులోనే ఎన్నో
విలువలు నేర్చుకున్నాడు.
》తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు.
________________________
:-)
Answered by
32
Similar questions
English,
3 months ago
India Languages,
3 months ago
Math,
3 months ago
Science,
7 months ago
English,
7 months ago
Accountancy,
11 months ago
India Languages,
11 months ago