మంచి పాలకుడు ఏయే లక్షణాలు కలిగి ఉండాలో సొంత మాటల్లో రాయండి?
answer if only know...
answer at least in 5 sentences.
Answers
Answered by
18
దిగువ లక్షణాలు ఒక మంచి పాలకుడికి ఉండాలి:
- ప్రజల కష్టాలను ఎదురుకొవాలి
- తాను సంపాదించిన సొమ్మును డాయకుండ ఎడిటి వాడి కొసం ఖర్చుపెట్టలి
- ల్రజలను తమ సొంత బిడ్డల వాలే చూసుకోవాలి
- క్రమశిక్షణ , ఓర్పు , సహనం ఉండాలి
- ప్రతిక్షణం ప్రజాహితాన్ని కోరుకూవాలి
Answered by
35
Heya ❤
మంచి పాలకులకు ఉండాల్సిన లక్షణాలు
- మంచి నాయకుడు సమగ్రత తో ఉండాలి.
- ధైర్యం, నిజాయితీ, సానుభూతి వంటి మంచి గుణాలు కలిగి ఉండాలి.
- స్వీయ అవగాహన కలిగి ఉండాలి.
- తన పని మీద తనకు స్పష్టత కలిగి ఉండాలి
Similar questions