India Languages, asked by ammu011108, 4 months ago

పొదల్లో పుట్టింది, గుంపు పెరిగింది, అరచేతికి వచ్చింది, అంతమైపోయింది
పొడుపు కథ
answer in telugu only​

Answers

Answered by ajay9011
1

Answer:

తెలుగు భాషా సాహిత్యంలో పొడుపు కథలకు ప్రత్యేక స్థానం ఉంది. వీటి సృష్టి కర్తలు పల్లె ప్రజలే. పండితులకు కూడా వీటిపై ఆసక్తి కలగడం వల్ల పద్యాలలోనూ పొడుపు కథలు ఉన్నాయి. విజ్ఞానం, వినోదం, ఆశక్తీ కలిగించే పొడుపు కథలంటే యిష్టపడని వారుండరు. ఇది పల్లె ప్రజలకు ఒక వినోదంతో కూడిన ఆట. పొడుపు కథలో చమత్కారం, నిగూఢ భావం యిమిడి ఉండటమే దీనికి కారణం. ఎలాగైనా ఇందులో రహస్యం తెలుసుకోవాలనె కుతూహలం ఒకవైపు, దీని గుట్టు విప్పి తన తెలివితేటలు నిరూపించుకోవాలనె తపన ఒకవైపు పొడుపు కథల వైపు మనిషి ఆకర్షించబడతాడు.

ఆలోచనా శక్తిని పదును పెట్టే పొదుపు కథలంటే పిల్లలు ఎక్కువ యిష్టపడతారు. పిల్లలకు రకరకాల పొడుపు కథలు చేసి వారి మెదడును పదును పెట్టాలి.సాంప్రదాయకంగా వస్తున్న పొడుపు కథలనె కాకుంటే ఆధునిక కాలానికి సంబంధించిన విషయాలపైన పొదుపు కథలు తయారు చేసి పిల్లల్లో ప్రచారం చేయాలి.పిల్లల చేత వారి సృజనాత్మకత పెంచుటకు కొన్ని పొడుపు కథలు తయారు చేయించాలి.

పొడుపు కథలను తయారు చేయటం కష్టం కాదు. పొడుపు కథలో లయ, ప్రాస, రాగం, వంటివి ఉంటాయి. జ్ఞాపకం పెట్టుకోవటానికి అనువైన పద వాక్య విన్యాసం ఉండాలి. మరీ కష్టంగా ఉండకూడదు. చాలా సులభంగా ఉండకూడదు. కొద్ది సేపు ఆలోచించగానే అర్థమత్తేటట్లు ఉన్నప్పుడే ఆసక్తి కలుగుతుంది.మరీ కష్టంగా ఉంటే మనం చెప్పలేమనే ఆలోచన వచ్చి ఆసక్తి కోల్పోతారు.

Answered by tinesh7511
1

Answer:

పొదల్లో పుట్టింది, గుంపు పెరిగింది, అరచేతికి వచ్చింది, అంతమైపోయింది

పొడుపు కథపొదల్లో పుట్టింది, గుంపు పెరిగింది, అరచేతికి వచ్చింది, అంతమైపోయింది

పొడుపు

పొదల్లో పుట్టింది, గుంపు పెరిగింది, అరచేతికి వచ్చింది, అంతమైపోయింది

పొడుపు కథ

answer in telugu only

Explanation:

పొదల్లో పుట్టింది, గుంపు పెరిగింది, అరచేతికి వచ్చింది, అంతమైపోయింది

పొడుపు కథపొదల్లో పుట్టింది, గుంపు పెరిగింది, అరచేతికి వచ్చింది, అంతమైపోయింది

పొడుపు కథ

Similar questions