India Languages, asked by madhusudan5, 1 year ago

arogyame mahabhagyam essay in telugu

Answers

Answered by hdhdhdgxxhc
59

Answer:

ఆరోగ్యమే మహాభాగ్యం

ఆరోగ్యమే మహాభాగ్యము ఎందుకంటే ఎంతోమంది దెగ్గర కోట్లకొలది డబ్బు ఉంటుంది కానీ వాళ్ళకి ఆరోగ్యం మంచిగా ఉండదు అప్పుడు ఎన్ని లక్షలు పెట్టిన ఎన్ని కోట్లు పెట్టిన వాళ్ళ ఆరోగ్యం మళ్లీ ఇంతకుముందులా ఉండదు... కానీ కొంతమంది పేదవాళ్ళు మంచి ఆహారం తిని చాలా ఆరోగ్యంగా ఉంటారు అటువంటి వారి దగ్గర డబ్బులు ఉండవు కానీ వారికి ఆ మంచి ఆహారమే ఎన్నో కోట్ల బలాన్ని ఇస్తుంది....

Hope it helps u

❣️❣️❣️ Mark this answer in brainilest ❣️❣️❣️

Similar questions