bhojanam vikruti in telugu
Answers
భోజనం అనే ప్రకృతి వాక్యం యొక్క వికృతి పదం బువ్వ.
• తెలుగు భాష లో రెండు రకాల పదాలు ఉంటై. కొన్ని చాలా అందంగాను మరియు నాగరికులు వాడెవి గా ఉంటై. వీటిని ప్రకృతి పదాలు అంటరు.
• కొన్ని పదాలు జానపదులు వాడె పదాలూ ఉంటై.
• ప్రకృతి మరియు వికృతి పదాల అర్ధం ఒకటే ఐనప్పటికి వాటి శాబ్దం వేరుగ ఉంటుంది.
• భోజనం అనగా ఆహరం. దీనినే పల్లెటూరిలొ బువ్వ అంటారు.
Answer:
హలో! నేను కూడా తెలుగునే! ఇక్కడ ఒక తెలుగు వారిని కలవడం ఎంతో సంతోషంగా ఉంది.
ఇక నీ ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే,
భోజనం - ప్రకృతి
బువ్వ - వికృతి.
భోజనం అనే ప్రకృతి పదం యొక్క వికృతి పదము బువ్వ.
తెలుగు భాషలోని పదాలు రెండు రకాలుగా ఉంటాయి.
ఒక రకమైన పదాలను ప్రకృతి అంటే, రెండో రకమైన పదాలను వికృతి అంటారు.
ప్రకృతి పదాలు:
ప్రాకృత పదము, తెలుగు ప్రత్యయములతో కూడి వ్యవహరింపబడినచో తత్సమము అంటారు. సంస్కృత ప్రాతిపదికపై తెలుగు విభక్తి ప్రత్యయమును చేర్చుట వలన తత్సమము ఏర్పడును. వీనినే ప్రకృతి అంటారు.
ఉదాహరణ: బాలః - బాలురు; పుస్తకమ్ - పుస్తకము.
వికృతి పదాలు:
సంస్కృత, ప్రాకృత పదముల నుండి కొన్ని మార్పులు చండీ ఏర్పడిన పదములను తద్భవములు అంటారు. వీటినే వికృతి అంటారు. ఉదాహరణ: యజ్ఞము - జన్నము; పంక్తి - బంతి.
నా సమాధానం నీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను.