India Languages, asked by vishwa2011pejjayi, 9 months ago

Camu
క్రింద ఇచ్చిన వాక్యాల్లో నామవాచకం, సర్వనామం, క్రియలను ఒకపట్టికలో రాయండి.
1లతపాట పాడుతుంది.
2.భావన అన్నం తింటున్నది.
3.రవి సినిమా చూస్తున్నాడు.
4. అడవిలో సింహం ఉంది.
5.నాన్న బజారు నుంచి వచ్చాడు.
6.పిల్లలు ఆటలు ఆడుతున్నారు.
7శివుడు నాట్యం చేస్తున్నాడు.
8.రాధ గోపిలు బడికి వెళ్ళారు.
9.హనుమంతుడు రాముని భక్తుడు.
10.రాజు గుర్రంపై వస్తున్నాడు.​

Answers

Answered by vasanthaallangi40
0

Here are your answers Dear .

1. లత - నామవాచకం, పాట - సర్వనామం పాడుతుంది - క్రియ

2. భావన - నామ....కం, అన్నం - సర్వనామం, తింటున్నది - క్రియ

3. రవి - నామ....కం, సినిమా - సర్వనామం, చూస్తున్నాడు - క్రియ

4. సింహం - నామ....కం, అడవి - సర్వనామం

5. నాన్న - సర్వనామం, వచ్చాడు - క్రియ, బజారు - సర్వనామం

6. పిల్లలు - సర్వనామం, ఆటలు - సర్వనామం, డుతున్నారు - క్రియ

7. శివుడు - నామ....కం, నాట్యం - సర్వనామం, చేస్తున్నాడు - క్రియ

8. రాధ, గోపి - నామ....కం, బడి - సర్వనామం, వెళ్లారు - క్రియ

9. హనుమంతుడు, రాముడు - నామ.....కం, భక్తుడు - సర్వనామం

10. రాజు - నామ....కం, గుర్రం - సర్వనామం, వస్తున్నాడు - క్రియ

Hope, it helps you ᕦ ʕ•ᴥ•ʔ ᕤ

ALWAYS AVAILABLE TO HELP ANYONE :D

किसी को मदद करने के लिए भी, कभी भी तैयार है

_________________ _______________

If you don't mind, can I just know which state you are from___¿?¿

[If interested to say, keep it as your bio]

Similar questions