can any boby answer this.
ఒక నిరుద్యోగి ఇంటర్వ్యూ కి వెళ్లాడు.
వాణ్ణి ఒక ప్రశ్న వేశారు.
సంవత్సరం లో" ఒక సారీ"
వారం లో "రెండుసార్లు"
నెలల్లో "పదకొండుసార్లు" వచ్చేది ఏమిటి అని
అడిగారు.
దానికి అతను సమాధానం చెప్పి ఉద్యోగం
సంపాదించాడు.
ఇంతకూ అతను చెప్పిన సమాధానం
ఎమిటి?.
Only intelligent can answer...
Answers
Answered by
0
సంవత్సరానికి ఒకసారి, వారానికి రెండుసార్లు మరియు నెలల్లో 11 సార్లు ఏమి వస్తుంది?
Letter (e) :
y- E- a-r
w-E-E-k
j-a-n-u-a-r-y
f-E-b-r-u-a-r-y
m-a-r-c-h
a-p-r-i-l
m-a-y
j-u-n-E
j-u-l-y
a-u-g-u-s-t
s-E-p-t-E-m-b-E-r
o-c-t-o-b-E-r
n-o-v-E-m-b-E-r
d-E-c-E-m-b-E-r
Similar questions