India Languages, asked by madhu7791, 4 months ago

can anybody answer this question☝️​

Attachments:

Answers

Answered by sarithajulakanti112
4

here is your answer, !!!

అ: మనిషి :- మానవుడు, ఎవరైతే కష్టం చేసి బ్రతుకుతారో వారే మనిషి అని అంటారు..

ఆ : పక్క :- ప్రక్కన, పడక, చీకటి పడినప్పుడు

పడుకోవడానికి ఉపయోగపడేది..

ఇ : కోరిక :- ఆకాంక్ష, ఆశ, నాకు డాక్టర్ కావాలని ఆకాంక్ష..

ఈ : తల్లి :- అమ్మ, మాత, మనల్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఎప్పుడు మన వెంటే ఉండేది అమ్మ మాత్రమే...

I hope u understand and i think it is useful to you...!!!!

Similar questions