India Languages, asked by kushalreddy2007, 9 months ago

can someone write me a essay on library in telugu?

Answers

Answered by Anonymous
7

Answer:

hope it helps you and plz don't report or delete this answer, i have sent you a screenshot because i am using my pc

Explanation:

plz mark as brainliest if it was useful for you

Attachments:
Answered by FarseenAman
1

చదవడమనే అనే మంచి లక్షణాన్ని అలవర్చుకోవటానికి సహాయపడతుంది . ఏ రోజు పుస్తకం మనల్ని చెడు మాట్లాడమని గాని చెడు చూడమని గాని చెడు వినమని గాని చెడు చేయమని గాని పుస్తకం మనల్ని ప్రోత్సహించదు . పుస్తకం మనకు మంచి స్నేహితుడు . చిరిగిపోయిన చొక్కానైనా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కోమని పెద్దలు అందుకే అన్నారు . గ్రంథాలు చరిత్ర యొక్క భాగాలు . వాటి ద్వారా పూర్వంలో జరిగిన సంఘటలను తెలుసుకోవచ్చు . ఈనాటికి ఆనాటికి జరిగిన మార్పులను గ్రంథాలను చదవడం ద్వారా తెలుసుకోవచ్చు .

దేవుళ్ళను పూజించే చోటు ఆలయం . ఆలయం పవిత్రమైన చోటు . గ్రంథాలయం కూడా పవిత్రమైనది . అక్కడ గ్రంథాలు ఉంటాయి . ఆ గ్రంథాలలో ఎంతో నిగూఢమైన జ్ఞానం దాచి ఉంటుంది . గ్రంథాలయాల వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి . గ్రంథాలయాలలో ప్రతి ఒక్కరు గ్రంథాలను చదవి తమ జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు . మన ముందు తరాలవారు తమ జ్ఞానం తమతోనే ఆగిపోకుండా ఉండటానికి గ్రంథాలు రచించారు . జ్ఞానం మనకు ఎన్నో విధాలుగా మనకి ఉపయోగపడతుంది . మన జీవితంలో ఉన్న పరిసస్థితులను ఎలా ఎదుర్కోవాలో మనకు నేర్పిస్తుంది జ్ఞానం మనకు మార్గదర్శనం చేస్తుంది . గ్రంథాలయాలు అందరిని గ్రంధాలను చదవమని ప్రోత్సహిస్తుంది . పేదవారికి ఎంతో సహాయం చేస్తుంది . ధనవంతులు అన్ని గ్రంధాలు కొనుక్కోరు కనుక గ్రంథాలయలు వారికి కూడా సహాయపడుతుంది . జాతి కుల మత వర్గ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు గ్రంథాలను చదువుకోవచ్చు

Similar questions