Chaduvu patani rachichina kavi gurinchi rayandi (telugu lo)
Answers
Answered by
251
సింహాసన ద్వాత్రింశిక అనే కథాకావ్యాన్ని రాసింది కొఱవి గోపరాజు, కామాంటిక, కొఱవి కసవరాజు ఈయన తల్లిదండ్రులు, గోపరాజు నేటి నిజామాబాద్ జిల్లా భీంగల్ ప్రాంతం వాడు. నాటి పల్లికొండ సంస్థానాధీశుడు, మహారాజు రాజా మల్లన ఆస్థాన పండితుడు. సాహిత్యంతోపాటు రాజనీతి, ఛందస్సు, యోగం, జ్యోతిషం మొదలైన శాస్త్రాలలో ప్రవీణుడు. అందరికీ సులభంగా అర్ధమయ్యే విధంగా కథలు చెప్పడం ఈయన ప్రత్యేకత
Similar questions