Math, asked by barlacktr7494, 9 months ago

ఒక CID ఆఫీసర్ ఒక ph నెంబర్ ను రహస్యంగా తన పై అధికారి కి చెప్పవలసి ఉంది అందువలన ఒక కథ రాసి పంపించాడు ఆ కధ లో ఫోన్ నెంబర్ ఉంది అని చెప్పాడు కథ :
మా వూరిలో శ్రీ రామనవమి ఉత్స్వలు బాగా జరుగుతున్నాయి పెద్దలు భక్తి పారవశ్యం లో మునిగి తెలుతుంటే పిల్లలు మరో పక్క అష్టాచెమ్మ ఆడుకుంటూ ప్రసాదాలు ఎపుడు ఇస్తారానని ఎదురుచూస్తున్నారు. మా ఊరి ప్రెసిడెంట్ గారి అబ్బాయికి రాముడు అంటే చాలా భక్తి. ఉత్సవాలకు ప్రతి సంవత్సరం పది వేలు చందా ఇస్తాడు. అయితే మా ఊరికి దూర ప్రాంతమైన చ్ఛతిస్ ఘడ్ రాష్ట్రం లో ఉద్యోగం చేస్తుండటం వల్ల తరుచు గా రావడానికి అవ్వదు. ఈసారి వారం రోజులు ఉంటానని చెప్పాడు. కానీ ఆఫీస్ నుంచి ఫోన్ రావడం తో రెండు రోజులకే వెళ్లిపోయాడు. Ee story lo ph number cheppandi....
Answer it

Answers

Answered by bsponakala
3

Step-by-step explanation:

Navami 9

Astha 8

Chemma 4

Every year means once so .. 1

Padi 10

Chathis 36

Varam 7

Rendu 2

9841103672

Similar questions