India Languages, asked by guddymunmvsaluelix, 1 year ago

Cleanliness slogans in telugu

Answers

Answered by kvnmurty
36
పరిశుభ్రత  దైవం అంత గొప్పది.     పరిశుభ్రతయే  దైవత్వం.
పరిశుభ్రత  దైవం తర్వాత దైవం.

కుళ్లులో  పుట్టేది దోమ,   శుచి లో పుట్టేది (పెరిగేది)  ప్రేమ. 

నీ రూం ఉంచుకో శుభ్రంగా,  అందరిలో అవుతావు గొప్పగా.

పరిసరాలు శుభ్రంగా చేస్తి,  అదే  రోగాలకు స్వస్తి.

Answered by Parulrao
10
1.కుళ్లులో పుట్టేది దోమ, శుచి లో పుట్టేది ప్రేమ. 2;నీ రూం ఉంచుకో శుభ్రంగా, అందరిలో అవుతావు గొప్పగా. 3.పరిసరాలు శుభ్రంగా చేస్తి, అదే రోగాలకు స్వస్తి

Parulrao: please mark as Brainlest
Similar questions