“కార్బన్ డయాక్సైడ్ (CO2) అనేది ఒక వాయువు” ఈ వాక్యాన్ని
ద్రవాలు వాయువులతో పోలివుండే రెండు ధర్మాలను తెలపండి
Answers
Answered by
0
Answer:
"Carbon dioxide (CO2) is a gas" is the phrase
Let liquids have two properties that are similar to gases
Answered by
1
కార్బన్ డయాక్సైడ్ వాయువు వాతావరణంలో విస్తారంగా లభించే ఒక వాయువు. దీన్నే బొగ్గుపులుసు వాయువు లేదా కర్బన ద్వి ఆమ్లజని వాయువు అని కూడా అంటారు. వృక్షాలు, జంతువులు శ్వాసించడం, ఇంధనాలు మండటం, పదార్థాలు పులియడం వల్ల ఈ వాయువు ప్రధానంగా ఏర్పడుతుంది. కానీ కిరణజన్య సంయోగ క్రియ లో వృక్షాలు ఈ వాయువు ను లోనికి పీల్చుకుని ఆక్సిజన్ వాయువునువెలువరిస్తాయి.
nenu kuda telugu vadine
Similar questions