India Languages, asked by krishnavenip939, 8 months ago

conversation between to persons about village and town in telugu aanybody

Answers

Answered by Anonymous
2

ʜᴇʏᴀ ❣

సోము: నగర జీవితం ఎంత బాగుంటుందో కదరా! నా దెగ్గర డబ్బులు ఉంటె నేను కూడా ఎంచక్కా పట్నం లో ఉండేవాడిని.  

రాము: నేను నగరం లోనే ఉంటున్నాను కానీ తల్లి ఒడిలాంటి మన పల్లెటూరిని  ఏ నిమిషాన వదిలేసి  వెళ్లానో అప్పటినుండి ఐశ్వర్యం ఉన్నా  ఆనందం లేకుండా పోయింది రా.  

సోము: నువ్వెనైనా   చెప్పురా  నగరం లో ఉంటే ఆ ఆనందమే వేరు .  

రాము: నగరం లో అన్ని ఇరుకిరుకు రోడ్లు , డంకా నాధంలా పెద్ద పెద్ద శబ్దాలు , కూడళ్లలో బండ్ల మోతలు బాబోయ్ చాల కష్టం రా బాబు.  

సోము : అవునా అయితే ఎప్పటికీ మన పల్లెటూరే మంచిదంటావ్ .  

ʜᴏᴘᴇ ɪᴛ ʜᴇʟᴘs ᴜ

ɢʟᴀᴅ ᴛᴏ ʜᴇʟᴘ ᴜ :)

Answered by chganesh2005
0

Answer:

That's the correct answer

Similar questions