Desa abhivrudhi ki pillala Patra in telugu
Answers
Answered by
9
ఆంధ్ర ప్రదేశ్ మర్రియు తెలంగాణ రాష్ట్రాల అధికార భాషతెలుగు. భారత దేశంలో తెలుగు మాతృభాషగా మాట్లాడే 8.7 కోట్ల (2001) జనాభాతో [1] ప్రాంతీయ భాషలలో మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలోని ప్రజలు అత్యధికముగా మాట్లాడే భాషలలో 15 స్థానములోనూ, భారత దేశములో హిందీ, తర్వాత స్థానములోనూ నిలుస్తుంది. పాతవైన ప్రపంచ భాష గణాంకాల (ఎథ్నోలాగ్) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 7.4 కోట్లు మందికి మాతృభాషగా ఉంది.[2] మొదటి భాషగా మాట్లాడతారు. అతి ప్రాచీన దేశ భాషలలో సంస్కృతము తమిళముతో బాటు తెలుగు భాషను 2008 అక్టోబరు 31న భారత ప్రభుత్వము గుర్తించింది.
Answered by
14
దేశ అభివృద్ధి కొరకు పిల్లల పాత్ర ఏంటంటే వాళ్లు పెద్దవారికి గౌరవం ఇవ్వాలి నేటి పిల్లలే రేపటి పౌరులు అన్నారు పెద్దవాళ్లు దీని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పిల్లలు దేశ అభివృద్ధికి మూలం దేశ అభివృద్ధి కోసం పిల్లలకు సరైన చదువు అందించాలి వాళ్లకు ఏది తప్పో ఏది ఒప్పో చెప్పే వాళ్ళు ఉండాలి
Similar questions