India Languages, asked by dipak8484, 1 year ago

Desa bhashalandu telugu lessa poem in telugu and disription

Answers

Answered by sowmya93
10
  • దేశభాషలందు తెలుగు లెస్స అనే నానుడి శ్రీ కృష్ణ దేవరాయలు తెలుగు భాష యొక్క కీర్తిని చాటాడు .
  • తెలుగు భాషలో ఉన్నన్ని నుడికారాలు ., యాసలు ప్రాసలు మారె భాషలో కనిపించవు
  • మన భాషలో ప్రతి పదం కూడా అచ్చు తో అంతమౌతుంది.ఈ విశిష్టత కేవలం తెలుగు భాషకే సొంతం
  • తెలుగు భారతదేశం లో రెండవ ప్రసిద్ధ భాష
  • ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రసిద్ధికెక్కాలని ప్రతి 5 సంవత్సరాలకు ఏదేని ఒక దేశం లో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తారు
  • తెలుగు భాష తేనెలొలుకు భాష
Similar questions