India Languages, asked by rkavya2008, 1 month ago

ధర నానార్ధం ఏమిటి. dhara nanardham what. ​

Answers

Answered by PADMINI
7

ధర నానార్ధం ఏమిటి?

జవాబు:

ధర = వెల, రుసుము, ఖరీదు

  • ఒక పదానికి వేరు వేరు అర్థాలను ఇచ్చే పదాలను నానార్థాలు అంటారు

మరికొన్ని నానార్థలు:

అమృతం = సుధా, నీరు

సదనం = గృహం, ఇల్లు

కరము = చేయి, తొండము  

నయనం = కన్ను, నేత్రం.

Similar questions