వివిధ మతాల వారు చేసే దాన ధర్మాలను తెలుసుకోండి don't give unnecessary answers...
Answers
hey akka
marchipoyava nannu
sarle... mem enduku gurtu untamu meeku
of answer is useful
PLEASE MARK AS BRAINLIST
mani....❤
వివిధ మతాల వారు చేసే దాన ధర్మాలు
1) హిందువులు - రైతులు పంట చేతికి వచ్చినపుడు జరుపుకొనే పండుగ సంక్రాంతి పండుగ. ప్రతి సంవత్సరం జనవరి మాసం లో మూడు రోజులు జరుపుకుంటారు.హిందువులు - రైతులు పంట చేతికి వచ్చినపుడు జరుపుకొనే పండుగ సంక్రాంతి పండుగ. ప్రతి సంవత్సరం జనవరి మాసం లో మూడు రోజులు జరుపుకుంటారు. ఈ సందర్భంగా రైతులు తమకు వ్యవసాయంలో సాయంచేసిన శ్రమజీవులకు, వివిధ వృత్తుల వారికి ధాన్యం మరియు ఇతర వ్యవసాయ ఉత్పత్తులు దానం చేసి తమ కృతజ్ఞతను చూపుతారు. పేదలకు అనాధలకు తమ సంతోషం కొద్దీ ధాన్యం వస్త్రాలు మొదలగునవి దానం చేస్తారు.
2) ముస్లింలు - ముస్లింలు పవిత్ర మాసంగా జరుపుకొనే రంజాన్ మాసంలో పేదలకు బట్టలు, నిత్యావసరాలు, ధనం వంటి దాన ధర్మాలు చేస్తారు. బందువులకు, స్నేహితులకు మరియు ఇతరులకు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తారు. రంజాన్ పండుగలో ప్రజలు తనకి తోచిన అంత సాయం చెయ్యాలి అన్నది వారికి ఎంత కాలంగా వస్తున్నా సంప్రదాయం.
3) క్రిస్టియన్స్ - క్రిస్టియన్లు క్రిస్టమస్ పర్వదినాలలో పేదలకు దాన ధర్మాలు చేస్తారు, విందులు ఏర్పాటు చేస్తారు.
#SPJ2