Don't judge a book by its cover meaning in telugu
Answers
Answered by
14
" Don't judge a book by its cover " means :
ఒక మనిషి లేదా ఒక వస్తువు యొక్క రూపం చూసి వారి విలువని కానీ స్వభావాన్ని అంచనా వెయ్యొద్దు అని భావం.
Explanation :
- మాములుగా దీనిని అందరూ "పుస్తకం యొక్క అట్టను చూసి దాని విలువను అంచనా వెయ్యొద్దు" అని అంటారు.
- లోతుగా గమనిస్తే ఏ వస్తువు లేదా వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని కానీ విలువని కానీ దుస్తులు లేదా బైటకు కనిపించే రూపాన్ని చూసి అంచనా వెయ్యొద్దు అని అర్ధం.
- బిల్ గేట్స్ ఎంత సాధారణంగా ఉంటారు. ఆయన గురించి ఎవరికైనా తెలియకున్నప్పుడు ఆయన్ని చూసి ఒక మధ్య తరగతి వ్యక్తి అనుకుంటారు.
- గాంధీ గారిని చుస్తే ఎలా ఉంటారు. కానీ ఆయన స్వాతంత్య్రాన్ని తెచ్చాడు అంటే ఎంత గొప్ప. అందుకే అంటారు 'చూపులు మాయ చేయొచ్చు (Looks can be deceptive!) అని.
Learn more :
1. పచ్చని బతుకు meaning
https://brainly.in/question/8830428
2. Srama dopidi meaning
https://brainly.in/question/5324595
Answered by
6
పుస్తకాన్ని దాని కవర్ ద్వారా తీర్పు చెప్పవద్దు
Similar questions