DONT ANSWER IF YOU DONT KNOW THIS LANGUAGE
1) క్షీరము --- నానార్ధాలు
a) పాలు , పాలపిట్ట
b) పాలు , లాభం
c) పాలు , మేలు
d) పాలు , పార్వతి
2) దిశ , శరణము --- నానార్ధాలుగా కలిగిన పదం
a) దిక్కు
b) జలము
c) గుణము
d) ఆశ
3) భక్తి --- వికృతి పదం
a) భత్తి
b) బత్తి
c) బాత్తి
d) భాత్తి
Answers
Answered by
2
Heya✌
1) b- పాలు , లాభం
2) a-దిక్కు
3) b-బత్తి
Hope it helps u..
All the very best from the bottom of my heart♥
Similar questions