ఈ అమ్మాయిల పేర్లు తెలుగులో చెప్పండి
Eg: Daily = Nitya
************************
కరోనా కాలక్షేపం
(1) Line =
(2) Dot =
(3) Flower =
(4) Reflection =
(5) Evening =
(6) White =
(7) New =
(8) Honey=
(9) Light =
(10) Nature =
(11) Peace =
(12) Gold =
(13) Dream =
(14) Progress =
(15) Night =
(16) Sun =
(17) Rays =
(18) Earth =
(19) Map =
(20) Happy =
(21) Wealth =
(22) Water =
(23) Knowledge =
(24) Lamp =
(25) Inspiration =
Answers
Answered by
0
ఈ అమ్మాయిల పేర్లు తెలుగులో చెప్పండి
(1) Line = గీత
(2) Dot = చుక్క
(3) Flower = కుసుమ , పుష్ప
(4) Reflection = ప్రతిబింబ
(5) Evening = సంధ్య
(6) White = శ్వేత
(7) New = నూతన
(8) Honey = మకరంద, మాధురి,
(9) Light = ప్రకాశిని, కాంత, జ్యోతి
(10) Nature = ప్రకృతి
(11) Peace = శాంతి, ప్రశాంతి
(12) Gold = బంగారం, కనకం, సువర్ణ
(13) Dream = స్వప్న
(14) Progress = ప్రగతి
(15) Night = నిశి
(16) Sun = సూర్య, రవి
(17) Rays = కిరణ్మయి, క్రాంతి
(18) Earth = వసుధ , భూమి, ధరణి
(19) Map = రూపిని, చిత్ర
(20) Happy = ఆనంది, సంతోషి
(21) Wealth = శ్రీ, లక్ష్మి, ఐశ్వర్య, సిరి, సంపద
(22) Water = జలజ, జలధి
(23) Knowledge = ప్రజ్ఞ, జ్ఞానేశ్వరి
(24) Lamp = దీప, దీపిక, దీపాలి
(25) Inspiration = ప్రేరణ, స్ఫూర్తి
Similar questions