India Languages, asked by Akaahdeep8906, 1 year ago

Essay on amma prema in telugu

Answers

Answered by kavithareddyth
27
అమ్మ ప్రేమ “”

వెన్నెలకన్నా చల్లనిది , తేనెకన్నా తీయనిది ,

సముద్రం కన్నా లోతైనది ఈ విశ్వం తో

సమానమైనది అమ్మ ప్రేమ.

నవ మాసాలు తన పొత్తిళ్ళలో మోసి

నానాయాతన పడి మనకు జన్మనిస్తుంది . బిడ్డనే

లోకంగా భావిస్తుంది . మలమూత్రాలు శుభ్రం

చేస్తుంది గోరుముద్దలు తినిపిస్తుంది , లాలిస్తుంది

అడుగులు వేయడం నేర్పిస్తుంది మనల్ని పెంచి

పెద్ద చేస్తుంది. మనం చేసే కొంటె పనులకి నాన్న

కోప్పడితే అమ్మ అడ్డువస్తుంది . మనంచేసే ప్రతి

తప్పుని తన ప్రేమ తో సరిచేస్తుంది . ఓనమాలు

నేర్పుతుంది అందుకే అమ్మని తొలి గురువు

అంటారు . మనం సాధించే చిన్న చిన్న

విజయాలకు అమ్మ పొంగి పోతుంది . అమ్మ లేని

అనాధల జీవితం నరకం . ఈ లోకంలో మనకి

ఎవ్వరు లేకపోయినా సరే , అమ్మ ఒక్కతి ఉంటే

చాలు ప్రపంచాన్ని జయించవచ్చు .

kavithareddyth: I hope this is helpful
kavithareddyth: Pls mark me as brainliest
Answered by kommirekha
5

Answer:

Amma Prema gurinchi telugu lo passage

Similar questions