India Languages, asked by sidrasirichanshinr, 1 year ago

Essay on bammera pothana in telugu

Answers

Answered by SerenaBochenek
13

Bammera Pothana ఒక ప్రసిద్ధ కవి. మరింత వివరణ క్రింద ఇవ్వబడింది.

Explanation:

  • ఆంధ్రప్రదేశ్ (తెలంగాణ) ప్రసిద్ధ కవి. అతను వరంగల్ జిల్లాలోని పాలకూర్తి మండలంలోని బమ్మెరా అనే గ్రామంలో జన్మించాడు (ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని జంగావ్ జిల్లాలో. తండ్రి పేరు కేసన్న, తల్లి పేరు లక్కమ్మ.
  • అతను చాలా పేదరికంలో గడిపాడు. బాల్యంలో జంతువులకు జన్మనిచ్చింది. అతను మేతకు వెళ్లేవాడు.అక్కడే ఒక యోగి చిదానంద కలుసుకున్నాడు, అతని నుండి అతను జ్ఞానం సంపాదించాడు మరియు తరువాత గొప్ప కవి అయ్యాడు.

Learn more:

https://brainly.in/question/74301

Answered by PADMINI
25

బమ్మెర పోతన:

బమ్మెర పోతన గొప్ప సాహిత్య కవి. ఈయన 15 వ శతాబ్దం లో వరంగల్ లోని  జనగామ జిల్లా లోని బొమ్మెర గ్రామంలో జన్మించారు. లక్కమాంబ మరియు కేసయ వీరి తల్లి తండ్రులు . ఆంధ్రుల చరిత్రలో పోతనది సుస్థిర స్థానం. పోతన  సరస్వతీ కటాక్షంతోనే  ఎన్నో పద్యాలు రాసారు . అందుకే   ఆయనను సహజకవి అంటారు. పోతన భోగినీ దండకం అనే రచనను చేశారు. ఆ తరువాత శివుని  పరాక్రమాన్ని వివరిస్తూ ‘వీరభద్ర విజయం’ అనే పద్య కావ్యాన్ని రాశారు. పోతన భాగవత రచనకు సంబంధించి చాలా కథలే వ్రాసారు . పోతన ఒకవైపు పొలం పనులు చేస్తూనే  మరోవైపు సాహిత్య రంగంలో భాగవత రచనలు రచించాడు . అల వైకుంఠపురంలో మరియు ఇందు గలడందు లేడను సందేహంబు వలదు’ వంటి పద్యాలు ఎంతగానో ప్రసిద్ధి చందాయి. పోతన సంస్కృతంలోని భాగవతాన్ని ౧౨ స్కంధాలుగా తెలుగీకరణ చేసాడు దాని వాళ్ళ ఎంతగానో ప్రసిద్ధి చందాడు. పోతనకు సహజ పండితుడు మరియు సహజ కవి అనే బిరుదులు కలవు .

Similar questions