Essay on indira gandhi in telugu
Answers
ఇందిరా గాంధీ మన భారతీయ మొట్ట మొదటి ఏకైక మహిళా ప్రధాని.ఆమె 1917 నవంబర్ 19 న అలహాబాదు లో జన్మించింది.ఆమె పూర్తి పేరు ఇందిరా ప్రియా దర్శిని గాంధీ.ఆమె జవహర్లాల్ నెహ్రు గారి ఏకైక కుమార్తె,తల్లి కమల నెహ్రు. వారిది కాశ్మిరా బరాహ్మణ కుటుంబం. ఆమె తండ్రి మరణం తరువాత 1964 లో రాజ్య సభ కు రాష్ట్రపతి చేత ఎన్నిక చేయ బడింది.ఇందిరా గాంధీ సహజం గానే రాజకీయవాదిగా అడిగి భారత రాజకీయాల్లో ప్రముఖఃస్థానం ఆక్రమించింది.
ఆమె కి 1942 మార్చ్ 26 న ఫిరోజ్ గాంధీ తో వివాహం జరిగింది.అప్పటినుండి ఆమె పేరు ఇందిరా గాంధీగా మారింది.
ఆమెకు ఇద్దరు కుమారులు రాజీవ్ గాంధీ,సంజయ్ గాంధీ.ఆ తరువాత ఆమె కాంగ్రెస్ పార్టీ లో చేరి అక్కడ ఆద్యరక్షురాలిగా ఎన్నిక ఐంది.
1966 లో ప్రధాని లాల్ బహదూర్ మరణం తో ఆమె కాంగ్రెస్ లో పార్లమెంటరీ పార్టీ నాయకురాలిగా ఎన్నికైంది.
అదే సమయం లో ఆమె భారత దేశానికీ మొట్ట మొదటి మహిళా ప్రధాని మంత్రి గాఅతి చిన్న వయసులో భాద్యతలు తీసుకుంది.
తిరిగి మల్లి 1967 లో కాంగ్రెస్ పార్టీ లో రెండవ సారి ప్రధాన మంత్రి గా ఏకగ్రీవంగా ఎన్నికైంది.
1971 లో ఆమె బ్యాంకులను జాతీయం చేసింది.
తిరిగి మల్లి 1971 లో మూడవసారికూడా ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది.
గరీబీ హటావో అనే నినాదంతో దేశ ప్రజలను చాల ఉత్తేజ పరిచింది.
అదే సమయములో పాకిస్తానుతో యుద్ధం జరుగగా ఓడించింది.
1971 లోనే బాంగ్లాదేశ్ ని ఏర్పరచింది.
ఆమె ప్రధానిగా ఉన్న సమయం లోనే 1975 ఆర్య భట్ట ఉపగ్రహాన్ని ప్రయోగించింది.
తిరిగి 1980 లో మల్లి 4 వ సారీ ప్రధానిగా భాద్యతలు చేప్పట్టిన ఒకేఒక్క ప్రధాని ఇందిరా గాంధీ.
ఆమె ఆర్ధిక కార్యక్రమం పై 20 ప్రత్యేక సూత్రాలను అమలు చేసింది.
1984 అక్టోబర్ 31 వ తేదీ ఉదయం 10.30 సమయమున అంగ రక్షకులే కాల్చగా ఆమె తన సొంత ఇంటిలోనే మరణించారు.
ఆమెకు అమెరికా నుంచి మథర్స్ అవార్డు ఆమె సేవలను చూసి ప్రకటించింది.
1960 లో ఎల్ యూనివర్సిటీ వారిచే హాలండ్ మెమోరియల్ అవార్డు కూడా లాబీయించింది. ఇలా ఆమెకు ఇంకా చాల అవార్డులు లభించాయి.
బంగ్లా దేశ్ విమోచన పాకిస్థాన్ల యుద్ధములో గెలుపు మొదలగు సంఘటనల వాళ్ళ ప్రజా దరణ పొందినను చాల వివాదాస్పద నిర్ణయాల వాళ్ళ తీవ్ర విమర్శల పలు ఐంది,చివరకు బ్లూ స్టార్ చర్య పర్యవసానంగా ఆమె తన అంగరక్షకుల తుపాకీ గుళ్లకు బాలి ఐంది.
ఆమె లాగా స్త్రీలు ఎన్నో కార్యాలను చేయాలనీ ముందుకు రావాలని ఆవిడా ఎప్పుడు చెప్తూ ఉండేవారు.