Environmental Sciences, asked by prabhavpavan2757, 1 year ago

Essay on Oil Conservation towards Healthy and Better Environment in 700 words Telugu

Answers

Answered by tinax
1
You can search from google as I don’t know Telugu
Answered by UsmanSant
5

Answer:

ఈరోజు మనం ఉన్న పర్యావరణ పరిస్థితులకు చమురు సంరక్షణ చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత.

ఎందుకంటే చమురు అనేది మరలా సృష్టించలేదని కనుక ఉన్న దాన్ని పొదుపుగా వాడుకొని మన ముందు తరాలకు అందించిన చో మనం వారికి ఎంతో మేలు చేసినవారవుతారు.

వారికి చమురు వాడుకలో ఎటువంటి అవరోధాలు మనం చమురు అందించి రావు కనుక వారి జీవనం చాలా అందంగా ఉంటుంది.

ఈరోజు మనం మన సుఖాల కోసం అతిగా చమురుని వినియోగిస్తే మన ముందు తరాలు వారి అవసరాలకు చమురు లేక వారి అభ్యున్నతికి అభివృద్ధికి అవి వాడుకోలేక ఎన్నో కష్టాలు పడుతూ వేరే ఎనర్జీ ఉత్పత్తుల వైపు అడుగులు వేస్తూ ఎంతో ప్రయాస పడాల్సి ఉంటుంది.

అందుకని పొదుపుగా చంద్రుని వాడుకొని ముందుతరాలకు అందిస్తాం

Similar questions