India Languages, asked by pawankalyan0716, 5 months ago

Essay on telivison in telugu

Answers

Answered by sharishabhimanyu
0

I don't know Telugu. Sorry

Make me as Brainliest.

Answered by Nareshkokkula1272004
0

టెలివిజన్"' (దూరదర్శన్) అనునది సుదూర ప్రాంతాలకు ఒక మాధ్యమం ద్వారా చలన చిత్రాలను, ధ్వనిని ఒకేసారి గ్రహించగలిగే సాధనం. దీనిద్వారా దృశ్య, ధ్వని సమాచారాన్ని ఒకేసారి గ్రహించవచ్చు. ఇది నలుపు-తెలుపు, రంగుల్లో చిత్రాలను చూపించే సాధనం. టెలివిజన్ అనే పదమునకు మూలం లాటిన్, గ్రీకు పదాలు. "దూర దృష్టి" అనే అర్థం వచ్చే గ్రీకు పదం tele (గ్రీకు:τῆλε) అనగా దూరం,, లాటిన్ పదం visio అనగా దృష్టి అని అర్థము.

టెలివిజన్

సంక్షిప్తనామం

టి.వి

ఇతర పేర్లు

దూరదర్శన్

ఉపయోగాలు

నిస్తంత్రీ విధానంలో చలన చిత్రాలను,

ధ్వనిని ఒకేసారిగ్రహించే సాధనం

ఆవిష్కర్త

జె.ఎల్.బయర్డ్

Similar questions