CBSE BOARD XII, asked by sunnyka6546, 1 year ago

Essay on the measure of intelligence is the ability to change in Telugu language

Answers

Answered by jyothi77
6

Answer:

yes, essay on the measure of intelligence is the ability to change in Telugu language OK answer is over if you like the answer so .thank me

Answered by UsmanSant
4

Answer:

మనము ఎదుర్కొనే పరిస్థితులను బట్టి ఏం చేయాలో నిర్ణయించుకుని వాటికి తగ్గట్టు మారగల ఘట్టమే మన తెలివితేటలను ఉపయోగించుకోవటం.

దీనినే మారగలిగే సామర్థ్యమే తెలివితేటలకు కొలబద్ద అని అంటూ ఉంటారు ఈ వాక్యాన్ని మొదటి సారిగా వాడిన వారు ఆల్బర్ట్ ఐన్స్టీన్.

ఈ ప్రపంచం స్థిరంగా ఎప్పుడూ ఉండదు సమాజ పరిస్థితులు కూడా అంతే మార్పు అనేది సహజం కానీ ఎంత పరిమాణంలో ఏ పరిస్థితుల్లో ఎలా మారాలి అని తెలుసుకో కలగటమే తెలివితేటలకు కొలమానం.

Similar questions