India Languages, asked by BrainyNadu, 1 year ago

Essay on Unity is strength in telugu(min. 50 words)
Please...fast! Its urgent

Answers

Answered by taneeshk007
1
surekdjjwjfije jcbebxjhfjekchbr dhjdnrvksb bv f doen uchi diJ Oxfordshire e ini en um en av ex
Answered by UsmanSant
0

Unity is strength.....

యూనిటీ అంటే ఐకమత్యం అందరూ కలిసి మెలసి ఉంటేనే బలం అందుకే ఐకమత్యమే మహాబలం అన్నారు. దీనికి చిన్న ఉదాహరణగా ఒక కథ చెబుతారు.

పూర్వము ఒక పెద్ద ఆవిడకి నలుగురు కొడుకులు ఉండేవారు, వారు ఒకరితో ఒకరు ఎప్పుడూ దెబ్బలాడుకుంటూ ఉండేవారు, వారికి ఐకమత్యం విలువ చెప్పాలని ఒకరోజు ఆ పెద్ద ఆవిడ మా ఆవిడ ఒక్కొక్కరిని పిలిచి ఒక్కొక్క కర్ర ఇచ్చి విరి చేయమని చెప్పింది.

ఆ నలుగురు కొడుకులు చాలా సులువుగా ఆ కర్ర ని తిన్ చేశారు అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఒక మోపు కట్టాలని మని చెప్పింది కానీ వారికది సాధ్యం కాలేదు, అప్పుడు ఆమె చూశారా కలిసికట్టుగా ఉంటే ఎవరూ నష్టపోతారు అని చెప్పింది కావున ఐకమత్యమే మహాబలం.

Similar questions