Environmental Sciences, asked by satyasatya4517, 1 year ago

Essay on village clean and green in telugu

Answers

Answered by hernia
5

Answer:

మనం ఎల్లప్పుడూ కూడా మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి మన ఊరిని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి లేదంటే మన ఊర్లో వారికి అనారోగ్యంతో బాధపడతారు మన చెట్లను పెంచాలి చెట్లు పెంచడం వలన మనకి అవి ఇచ్చే గాలిని మనం సంతోషంతో తీసుకోవాలి చెట్లు ఉండటం వలన మన ఊర్లో కి అందాన్నిస్తుంది దీనివల్ల అందరి ఆరోగ్యాలు చాలా బాగుంటాయి చెట్లు పచ్చని రంగుతో ఉండటం వలన మనం కూడా చాలా అందరితోనూ కలిసిమెలిసి గా ఉండాలి

Similar questions