Explain about mangrove ecosystem coringa in telugu
Answers
Answered by
2
here is ur answer
అభయారణ్యం లేదా కోరంగి వన్యప్రాణిసంరక్షణ కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద మడ అడవులు అభయారణ్యం. ఈ అడవులు గోదావరి నదీముఖద్వారంలోని ఒక భాగంలో ఉన్నాయి. ఇవికాకినాడకి సమీపంలో కోరింగ వద్ద ఉన్నాయి[1]
మడ అడవులు వివిధ రకాల పక్షిజాతులకు ఆవాస ప్రాంతంగా ఉందని, ఉభయచరాలు, పక్షులు, క్షీరజాతులు మొత్తం 119రకాల జీవజాలం వీటిలో నివసిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వ అటవీశాఖ అడిషనల్ డైరెక్టర్ జనరల్ (డబ్ల్యుఎల్) జగదీష్ కిష్వంత్ పేర్కొన్నారు [2]. ఇక్కడ పొన్న, మడ, కళింగ, గుగ్గిలంమొదలైనటువంటి మడజాతి మొక్కలతో దట్టమైన వృక్షసంపద కలిగి వున్న ప్రాంతం. ఇక్కడ చేపలు పట్టు పిల్లి,నీటికుక్క, నక్క వంటి జంతువులు ఉన్నాయి. ఇక్కడ సముద్రపు తాబేలు, ఉప్పునీటి మొసలిని చూడవచ్చు. పక్షులలో ఎక్కువగా కనిపించేవి నీటి కాకి, కొంగ,నారాయణ పక్షులు, ఉల్లం పిట్టలు, బాతులు, సముద్రపు చిలకలు.
hope it helps u dear....

sabauuu:
ooh
Similar questions